Malavika Mohanan: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు మోహనన్ కుమార్తెగా సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి, 2013లో వచ్చిన పెట్టం పోలె అనే మలయాళ సినిమాతో వెండి తెర బ్యూటి గా మాళవిక మోహనన్ తయరయ్యారు.

తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన పేట చిత్రంతో తమిళంతో పాటు సౌత్ ఇండిస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. విజయ్ సేతుపతి ల మాస్టర్ మూవీతో పాపులారిటీ సంపాదించుకుంది.

మాస్టర్ సినిమాతో వచ్చిన పాపులారిటీతో వరుసగా వెండి తెర అవకాశాలు క్యూ కట్టాయి. ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉన్న ధనుష్ సరసన మారన్ చిత్రం లో నటించింది.

మాళవిక మోహనన్ నిర్వహించిన సోషల్ మీడియా షో ఆస్క్ మీ సెషన్లో ధనుష్ మారన్ సినిమాలో ఆ బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు అని ఈ మలయాళ బామను ను ఓ నెటిజన్ అడిగాడు. ఆ ప్రశ్నకు మాళవిక స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది.

నెటిజన్ అడిగిన ఆ ప్రశ్నకు నీ తలలోచిన్న మెదడు పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టి కౌంటర్ ఇచ్చి నోరు మెదపకుండా చేసింది ఈ మల్లు ముద్దుగుమ్మ.

మాళవిక మోహనన్‌కు బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యరాయ్ బయోపిక్‌లో నటించాలని ఉందని సోషల్ మీడియా వేదికగా తన మనస్సు లొని మాటను బయటపెట్టింది.
మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. కానీ, అంతకంటే ఎక్కువ బిజీగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటోంది.

మాళవిక మోహనన్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టుస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలి యువత కు ట్రీట్ ఇచ్చింది.

మాళవిక మోహనన్ తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో వయ్యారంగా పోజులచ్చి తన ఎద సంపదను చాలా ఘాటుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చాలా వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో మాళవిక మోహనన్ తాజాగా లైట్ పింక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా పోజులిచ్చి కుర్రకారుకి మతి పోగొడుతుంది. అలాగే మొత్తం డ్రెస్ కప్పి ఉండగా తన ఎద భాగం, భుజ అందాలను ప్రదర్శించింది భామ.

ధనుష్, మాళవిక మోహనన్ జంటగా నటించిన మారన్ మూవీకి అంతగా హిట్ టాక్ రాలేదు. కానీ, ఇందులో ఆమె నటించిన రొమాంటిక్ సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.