NENEVARU MOVIE RELEASE DATE UPDATE: ఈనెల 25న విడుదల అవుతున్న లవ్ & సస్పెన్స్ థ్రిల్లర్ నేనెవరు మూవీ టీజర్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా… నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనెవరు’. పూనమ్…