Tag: telugu latest movies

Latest Posts

Das Ka Dhamki Traler Review and LAunch: విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది అంటున్నది ఎవరో చెప్పండి ?

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది. ఇది అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా :…

Ashu Reddy Latest Hot Pics Viral: ఇంత రేంజ్ హాట్ డోస్ అవసరమా అంటూ అషు పై నెటిజన్స్ ట్రోల్స్ !

Ashu Reddy Hot Pics:  శృతిమించిన అందాల ప్రదర్శన తప్పులేదంటూ ప్రతి రోజు పండగే అనేలా నెటిజన్స్ గుండె లోతుల్లోకి…

Alipiriki Allantha Dooramlo Telugu Movie Public Talk: ”అలిపిరికి అల్లంత దూరంలో” థ్రిల్లింగ్ రోబారీ, దైవ భక్తి సినిమా పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకొన్నారో చూద్దామా?

అలిపిరికి అల్లంత దూరం లో   సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిపోయింది. హిట్ అనే పధానికి  అల్లంత దూరం…

MASOODA MOVIE TELUGU Audience public talk :మసూద సినిమా తెలుగు రివ్యూ, మసూద నిజంగా బయపెట్టిందా ? అడిగి తెలుసుకొన్నాము.

మసూద సినిమా దియటర్స్ లోకి వచ్చిందీ మార్నింగ్ షో అయ్యిపోయింది, మాట్నీ స్టార్ట్ అయ్యింది. మా రివ్యూ చదివారు, ఇప్పుడు…

sudigaali Sudheer gaalodu Public Talk: గాలోడు పబ్లిక్ టాక్ విందామా? , సుడిగాలి మాస్ లుక్ లో సుధీర్ మరో యాంగిల్ అంటున్న పబ్లిక్?

గాలోడు సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో అయిపోయింది. సుడిగాలి సుధీర్ ఫాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ పబ్లిక్ టాక్…

sudigaali Sudheer gaalodu Movie Telugu Review & Rating: గాలోడు రివ్యూ & రేటింగ్, సుడిగాలి మాస్ లుక్ లో సుధీర్ మెప్పించాడా ?

మూవీ: గాలోడు  విడుదల తేదీ : నవంబర్ 18, 2022 నటీనటులు: సుడిగాలి సుధీర్,  సప్తగిరి, షకలక శంకర్, సత్య…

Alipiriki Allantha Dooramlo Telugu Movie Review & Rating: ”అలిపిరికి అల్లంత దూరంలో” థ్రిల్లింగ్, దైవ భక్తి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న చిన్న సినిమా

మూవీ: అలిపిరికి అల్లంత దూరం లో  విడుదల తేదీ : నవంబర్ 18, 2022 నటీనటులు: ఎన్ రావణ్ రెడ్డి, శ్రీ నికిత,…

sudigaali Sudheer gaalodu Social Media Review: గాలోడు సోషల్ మీడియా రివ్యూ సుడిగాలి మాస్ లుక్ లో సుడిగాలి మెప్పించాడా ?

మూవీ: గాలోడు  విడుదల తేదీ : నవంబర్ 18, 2022 నటీనటులు: సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటించగా..…

YASHODA SUCCESS MEET: యశోద -2 మూవీ అప్ డేట్ తెలుసా? సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తారంత డైరెక్టర్ ప్రొడ్యూసర్

  సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్…

Vijayedra Prasad Shocking comments on Hero Vishal : విశాల్ కి ఒక జబ్బు ఉంది అంటున్న విజయేంద్ర ప్రసాద్..!

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్‌ గా నటిస్తోంది.  తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది.  ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.  విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. హీరో విశాల్మా ట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  దర్శకుడు  ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు.  లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమాని తెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు. హీరోయిన్ సునయన తో పాటు ఈ సినిమాలోపని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒకొక్క టికెట్ కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను. ఈ ఈవెంట్ విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు. రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా  షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది.…