SHIVA NIRVANA RELEASED A SONG FROM ABHIRAM MOVIE: దర్శకులు శివ నిర్వాణ చేతులమీదుగా అభిరామ్ చిత్రంలోని బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ “చాల్లే చాల్లే” పాట విడుదల !
లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నాంది సినిమా ఫెమ్ నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు…