Category: PressMeet

Latest Posts

VISWAKSEN DHAMKI TRAILER LAUNCH: బాలయ్య గోల్డెన్ లెగ్ తో ప్రారంభమైన దాస్ కా ధమ్కి ట్రైలర్ లాంచ్ యాత్ర !

టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో నిన్న మొన్నటి వరకు సినిమా ఫంక్షన్ లు అంటే గెస్ట్ ఎవరు అనే పాయింట్…

ALLARI NARESH NEW FILM UPDATE: అల్లరి నరేష్, జీ స్టూడియోస్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుండి కోలో కోలో కోయిలా లిరికల్ పాట ఆవిష్కరణ

 బహుముఖ నటుడు అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటించిన సాంఘిక నాటక చిత్రం ఇట్లు మారేడుముల్లి ప్రజానీకం నవంబర్ 25న…

TEJA SAJJA HANUMAN UPDATES: ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా మూవీ హను-మాన్ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు ఎప్పుడు వస్తుందంటే ?

   క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులైన యువ హీరో తేజ సజ్జా నటించిన మొట్టమొదటి ఒరిజినల్ ఇండియన్ సూపర్…

Das Ka Dhamki Traler Review and LAunch: విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది అంటున్నది ఎవరో చెప్పండి ?

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది. ఇది అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా :…

“Alipiriki Allantha Dooramlo” was made to suit Tirupati nativity.: తిరుపతి నెటివిటీకి తగ్గట్టు అందరూ కొత్త వారితోనే సినిమా చేశాం

కస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం…

“Masooda” impressed Venkatesh Maha and color photo director Sandeep Raj: వెంకటేష్‌ మహా, కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ లని మెప్పించిన “మసూద”

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ని మెప్పించిన మసూద మళ్ళీ రావా లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఏజెంట్ సాయి…

Vijayedra Prasad Shocking comments on Hero Vishal : విశాల్ కి ఒక జబ్బు ఉంది అంటున్న విజయేంద్ర ప్రసాద్..!

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన హీరోయిన్‌ గా నటిస్తోంది.  తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ పాన్ ఇండియా మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది.  ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిధిగా పాల్గొని టీజర్ ని లాంచ్ చేశారు. హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు.  విశాల్ ఈవెంట్ లో పోలీస్ డ్రెస్ వేసుకొని బైక్ పై వేదిక వద్దకు రావడం ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో పలువురు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు. హీరో విశాల్మా ట్లాడుతూ.. విజయేంద్రప్రసాద్ గారిని ఎప్పటి నుండో కలవాలని నా కోరిక. ఆయన ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. డిసెంబర్ 22న లాఠీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  దర్శకుడు  ఏ వినోద్ కుమార్ గురించి సినిమా విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ నే చెబుతుంది. సినిమా నిర్మాతలు రమణ, నంద నా స్నేహితులు. చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశాం. యువన్ శంకర్ రాజా నాకు చాలా బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ ఇచ్చారు.  లాఠీ కి బ్రిలియంట్ స్కోర్ చేసారు. డాక్టర్ పవన్ సినిమాని తెలుగులో పంపిణీ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యన్, పీటర్ హెయిన్ అమేజింగ్ వర్క్ ఇచ్చారు. హీరోయిన్ సునయన తో పాటు ఈ సినిమాలోపని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నా ప్రతి సినిమాలానే.. ఈ సినిమాని కూడా ఎంత మంది చూస్తారో ఒకొక్క టికెట్ కి ఒక్కో రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను. ఈ ఈవెంట్ విచ్చేసి మాకు బెస్ట్ విశేష్ అందించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు. రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. విశాల్ గారి గురించి అందరూ గొప్పగా చెప్పారు. నేను ఒక చెడ్డ మాట చెబుతాను(నవ్వుతూ). విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా  షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుండి అంటుకుంది(నవ్వుతూ) మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. కార్తికేయ 2 ఈవెంట్ కి వెళ్లాను. అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. పెద్ద హిట్ అవుతుందని కోరుకున్నాను. దేవుని దయవల్ల పెద్ద విజయం సాధించింది.…

Hebbapatel item song ‘Nannupattukhana’ lyrical video release: హెబ్బాపటలే్‌ ఐటమ్‌సాంగ్‌ ‘నన్నుపట్టుకుంటే’ లిరికల్‌ వీడియో విడుదల

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2…

YSV Engineering College has released the video song “Eti Cheenu”: యస్ వి ఇంజనీరింగ్ కళాశాల యాజమన్యం ద్వారా “ఏటి చెయ్యను” వీడియో పాట విడుదల

ఆర్ ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై యస్ వి శివా రెడ్డి గారి సమర్పణ లో రామ్ జక్కల, అఖిల…

Vijay Deverakonda called Masuda magnificent Trailer: “మసూద” సూపర్బ్ ట్రైలర్ అంటున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ‘మసూద’ ట్రైలర్ విడుదల సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడీ సినిమా…