Mangalavaaram Movie Producers Special Interview: అల్లు అర్జున్ కథ విని ఓకే చెప్పాక ‘మంగళవారం’పై మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది : నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ
‘మంగళవారం’ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి…