Sreeleela Special Interview: స్కంద’ బోయపాటి గారి మార్క్ లో చాలా గ్రాండ్ గా వుంటుంది. ఇందులో మాస్, క్లాస్ రెండూ వున్న పాత్ర చేశాను: హీరోయిన్ శ్రీలీల
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్…